Yesu Prabhuni Sthuthinchuta - యేసూ ప్రభుని స్తుతించుట

యేసూ ప్రభుని స్తుతించుట

ఎంతో ఎంతో మంచిది    ||2||

 


1. మహోన్నతుడా నీ నామమును

స్తుతించుటయే బహు మంచిది    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా           ||యేసూ ప్రభుని||

 

2. విలువైన రక్తము సిలువలో కార్చి

కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

 

3. ఎంతో గొప్ప రక్షణనిచ్చి

వింతైన జనముగా మేము చేసెను    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

 

4. మా శైలము మా కేడెము

మా కోటయు మా ప్రభువే    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

 

5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము

రక్షించువాడు మన దేవుడు    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

 

6. అతిసుందరుడు అందరిలోన

అతికాంక్షనీయుడు అతి ప్రియుడు    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

 

7. రాత్రింబవళ్లు వేనోళ్లతోను

స్తుతించుటయే బహుమంచిది    ||2||

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా         ||యేసూ ప్రభుని||

 

Create Your Own Website With Webador