Yesayya Neeve Naakani - యేసయ్యా నీవే నాకని
యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని ||2||
వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవే
కృపవెంబడికృపనుపొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ
కృపలోజయగీతమేపాడుచూ ||యేసయ్యా||
1.ఉన్నతఉపదేశమందున
సత్తువగలసంఘమందున ||2||
కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున ||2|| ||కృప||
2.సృష్టికర్తవునీవేనని
దైవికస్వస్థతనీలోనని ||2||
నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే ||2|| ||కృప||
Create Your Own Website With Webador