Sthuthiyinchedaa nee naamam - స్తుతియించెదా నీ నామం



స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం

స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం

 

1. దయతో కాపాడినావు

కృపనే చూపించినావు (2)

నిను నే మరువనేసు

నిను నే విడువనేసు            ||స్తుతియించెదా||

 

2. పాపినై యుండగ నేను

రక్షించి దరి చేర్చినావు (2)

నిను నే మరువనేసు

నిను నే విడువనేసు            ||స్తుతియించెదా||

 

3. సిలువే నాకు శరణం

నీవే నాకు మార్గం (2)

నిను నే మరువనేసు 

నిను నే విడువనేసు            ||స్తుతియించెదా||


Create Your Own Website With Webador