Saswathamainadi Neevu - శాశ్వతమైనది నీవు
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప ||2||
అనుక్షణం నను కనుపాప వలె ||2||
కాచిన కృప || శాశ్వత ||
1. నీకు బహుదూరమైన నన్ను
చేరదీసిన నా తండ్రివి ||2||
నిత్య సుఖ శాంతియే
నాకు నీదు కౌగిలిలో ||2|| || శాశ్వత ||
2. తల్లి తన బిడ్డలను మరచినా
నేను మరువలేనంటివే ||2||
నీదు ముఖకాంతియే
నన్ను ఆదరించేనులే ||2|| || శాశ్వత ||
3. పర్వతములు తొలగినను
మెట్టలు తత్తరిల్లిన ||2||
నా కృప నిను వీడదని
అభయమిచ్చితివే ||2|| || శాశ్వత ||
4. తట్టుడి మీకు తెరిచెదను
వెతుకు వానికి దొరికేదను ||2||
అడుగు ప్రతి వానికి
ఆత్మను ఇచ్చేదనంటివే ||2|| || శాశ్వత ||
Create Your Own Website With Webador