Sannuthinchedanu Dayaaludavu Neevani - సన్నుతించెదను దయాళుడవు నీవని
సన్నుతించెదను - దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని నిను
సన్నుతించెదను ||2||
సన్నుతించెదను - దయాళుడవు నీవని
1. సర్వ సత్యములో నను నీవు నడిపి
ఆదరించిన పరిశుద్ధాత్ముడా ||2||
కృపాధారము నీవెగా షాలేమురాజా
నిను సన్మానించెదను ||2|| ॥సన్ను||
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి
చూపితివా నీ వాత్సల్యమును ||2||
కృపానిధివి నీవెగా నా యేసురాజా
నిను సన్మానించెదను ||2|| ॥సన్ను||
3.ఇహపరమందున నీకు సాటిలేరయా
ప్రగతిని కలిగించు రాజువు నీవయా ||2||
యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా
నిను సన్మానించెధను. ||2|| ॥సన్ను||
Create Your Own Website With Webador