Nee krupa naaku chalunu - నీ కృప నాకు చాలును

 

నీ కృప నాకు చాలును

నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2||

నీ కృప లేనిదే నే బ్రతుకలేను

 

1. జల రాసులన్ని ఏక రాసిగా

నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2||

అవి భూకంపాలే అయినా

పెను తుఫానులే అయినా ||2||

నీ కృపయే శాశించునా

అవి అణగిపోవునా ||2||        ||నీ కృప||

 

2. జగదుద్పత్తికి ముందుగానే

ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2||

నీ పిలుపే స్థిరపరచెనే

నీ కృపయే బలపరచెనే ||2||

నీ కృపయే పరిచర్యను

నాకు అనుగ్రహించెను ||2||      ||నీ కృప||