Naa Yesayya Nee Divya - నా యేసయ్య నీ దివ్య
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే ||2||
1. ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి ||2||
ఔరా! నీచాటు నన్ను దాచినందున
నీకే నా స్తోత్రర్పణలు ||2|| || నా యేసయ్య ||
2. పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద ||2||
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున
నీకే నా స్తోత్రర్పనలు ||2|| || నా యేసయ్య ||
3. జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా ||2||
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష
నీకే నా స్తోత్రర్పనలు ||2|| || నా యేసయ్య ||
Create Your Own Website With Webador