Naa Thandri Neeve - నా తండ్రి నీవే
నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నీవే ||నా తండ్రి||
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
1. నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి ||2||
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||
2. గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి ||2||
వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా ||2|| ||నా తండ్రి||
Create Your Own Website With Webador