Naa Stuthi Paathruda - నా స్తుతి పాత్రుడా

 


నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా ||2||


1. నీ వాక్యమే నా పరవశము

నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము||2||

నీ వాక్యమే నా పాదములకు దీపము ||3||    ||నా స్తుతి||

2. నీ కృపయే నా ఆశ్రయము

నీ కృపయే నా ఆత్మకు అభిషేకము ||2||

నీ కృపయే నా జీవన ఆధారము ||3||    ||నా స్తుతి||

3. నీ సౌందర్యము యెరూషలేము

నీ పరిపూర్ణత సీయోను శిఖరము ||2||

నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. ||3|| ||నా స్తుతి||

 

Create Your Own Website With Webador