Naa Praana Priyuda - నా ప్రాణ ప్రియుడా
నా ప్రాణ ప్రియుడా
నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం
నీకే నా జీవితం అంకితం ||2||
1. నీ సత్యము సమాజములో
నీ నీటిని నా హృదయములో ||2||
దాచియుంచ లేను ప్రభు ||2||
స్తుతియాగాముగా – నూతన గీతము
నే పాడెదా – నే పాడెదా ॥ నా ప్రాణ ॥
2. జ్ఞానులకు నీ సందేశం
మతకర్తలకు నీ ఉపదేశం ||2||
అర్ధము కాకపొయెనె ||2||
పతితలేందరో – నీ జీవజలములు
త్రాగితిరే – త్రాగితిరే ॥ నా ప్రాణ ॥
3. నాయెడ నీకున్న తలంపులు
బహు విస్తారములై యున్నవి ||2||
వాటిని వివరించి చెప్పలేనే ||2||
అవి అన్నియును లెక్కకు మించినవై
యున్నవి – ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥
Create Your Own Website With Webador