Kruthagnathan Thalavanchi - కృతజ్ఞతన్ తలవంచి

 

కృతజ్ఞతన్ తలవంచి
నాదు జీవము అర్పింతును
లేదే ఇక-నే ఈవి ఇల
అర్పింతును నన్నే నీకు ||2||

 

1. దూరమైతి నీ ప్రేమ మరచి
నే రేపితి నీ గాయముల్ ||2||
దూరముగా నిక వెళ్ళజాల
కూర్చుండెద నీ చెంతనే ||2||       ||కృతజ్ఞతన్||

 

2. ఆకర్షించే లోకాశాలన్ని
లోక మహిమ నడ్డగించు ||2||
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
నిక్కముగా త్యజింతును ||2||       ||కృతజ్ఞతన్||

 

3. తరముల నీ ప్రేమ నాకై
వర్ణింపను అశక్యము ||2||
నిరంతరము సేవించినను
తీర్చలేను నీ ఋణము ||2||      ||కృతజ్ఞతన్||

 

Create Your Own Website With Webador