Krupamayuda neelona - కృపామయుడా నీలోనా
కృపామయుడా నీలోనా
నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా.... ఆ అ
1. ఏ అపాయము నా గుడారము
సమీపించనియ్యక ||2||
నా మార్గములన్నిటిలో
నీవే నా ఆశ్రయమైనందున ||2||
2. చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా ||2||
రాజ వంశములో
యాజకత్వము చేసెదను ||2||
3. నీలో నిలచి ఆత్మ ఫలములు
ఫలియించుట కొరకు ||2||
నాపైనా నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు ||2||
4. ఏ యోగ్యత లేని నాకు
జీవకిరీట మిచ్చుటకు ||2||
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను ||2||
Create Your Own Website With Webador