Kalavarapadi ne kondalavaipu - కలవర పడి నే కొండలవైపు
కలవర పడి నే కొండలవైపు
నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి
కొదువతో నేను కుమిలెదనా ?
కొదువతో నేను కుమిలెదనా ?
కలవర పడి నే కొండల వైపు
నా కన్నులెత్తుదునా ?
1. నీవు నాకుండగా - నీవే నా అండగా ||2||
నీవే నా ||3||
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు ||కొండ||
2. సర్వకృపానిధివి - సంపదల ఘనివి ||2||
సకలము ||3||
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద ||కొండ||
3. నిత్యమూ కదలని - సీయోను కొండపై ||2||
యేసయ్యా ||3||
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? ||కొండ||
Create Your Own Website With Webador