Jeevanadhini Naa Hrudayamulo -జీవ నదిని నా హృదయములో
జీవ నదిని నా హృదయములో
ప్రహింప చేయుమయ్యా. || 2 ||
1. శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా || 2 || || జీవ నదిని ||
2. బలహీన సమయంలో
నీ బలము ప్రసాదించుము || 2 || || జీవ నదిని ||
3.ఎండిన యెముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా || 2 || || జీవ నదిని ||
4.ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా || 2 || || జీవ నదిని ||
5.అగాధ చీకటిలో
నీ వెలుగును వెలిగించుము || 2 || || జీవ నదిని ||
6.నా పాప భారమంతయు
నీవే భరియించినావయ్యా || 2 || || జీవ నదిని ||
7.నే వేళ్ళు మార్గములో
నీ ఆత్మను నాతో పంపుము || 2 || || జీవ నదిని ||
8. హల్లెలూయ ఆమెన్
ఆమెన్ హల్లెలూయ ఆమెన్ || 2 || || జీవ నదిని ||
Create Your Own Website With Webador