Ee sthithilo unnanante - ఈ స్థితిలో ఉన్నానంటే
ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ||2||
నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా ||2||
1. కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది ||2||
నీ కృప... నీ కృప... నీ కృప...
ఇది నీ కృపా ||2|| || ఈ స్థితిలో ||
2. మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది - 2
నీ కృపా... నీ కృపా... నీ కృపా ...
ఇది నీ కృపా ||2|| || ఈ స్థితిలో ||
3. దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృప... నీ కృపా... నీ కృప ...
ఇది నీ కృపా ||2|| || ఈ స్థితిలో ||
Create Your Own Website With Webador