Devuni Samukha Jeeva kavilalo - దేవుని సముఖ జీవ కవిలెలో

దేవుని సముఖ జీవ కవిలెలో ||2||

నీ పేరున్నదానీ పేరున్నదా     ||దేవుని||

1. జీవవాక్యము ఇలలో చాటుచు

జీవితము లర్పించిరే ||2||

హత సాక్షుల కవిలెలో ||2||

నీ పేరున్నదానీ పేరున్నదా     ||దేవుని||

2. ఆకాశమండలములలో తిరిగెడు

అంధకార శక్తులను గెలిచిన ||2||

విజయవీరుల కవిలెలో ||2||

నీ పేరున్నదానీ పేరున్నదా     ||దేవుని||

3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య

పరిశుద్ధ గ్రంథము సూచించు ||2||

సర్వోన్నతుని పురములలో ||2||

నీ పేరున్నదానీ పేరున్నదా     ||దేవుని||

4. దేవుని సన్నిధి మహిమ ధననిధి

దాతను వేడి వరము పొందిన ||2||

ప్రార్ధన వీరుల కవిలెలో ||2||

నీ పేరున్నదానీ పేరున్నదా     ||దేవుని||

5. పరమునుండి ప్రభువు దిగగా

పరిశుద్ధులు పైకెగయునుగా ||2||

పరిశుద్ధుల కవిలెలో ||2||

నీ పేరున్నదానీ పేరున్నదా     ||దేవుని||

Create Your Own Website With Webador