Devaa Naa Moraalakinchithivi - దేవా నా మొరాలకించితివి

దేవా నా మొరాలకించితివి

నాకభయము నిచ్చితివి

నాకెంత సంతోషము ||దేవా||

1. కనికరించి నా మొరనుఆలకించితివి

యేసు దేవా నిన్ను చేరమార్గము చూపితివి    ||2||

స్తోత్రము చేయుదు హల్లెలూయని

నా జీవిత కాలమంతా    ||2||

నా జీవిత కాలమంతా

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||

2. కృశించిపోయిన నా ఆత్మకు నీవుజీవమిచ్చితివి

నా హృదయమున చీకటిమయమునువెలుగుతో నింపితివి    ||2||

నీ కృపాతిశయమును నిత్యము

కీర్తింతునో ప్రభువా    ||2||

కీర్తింతునో ప్రభువా….

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయా హల్లెలూయా

హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||

Create Your Own Website With Webador