Andaru nannu vidachina - అందరు నన్ను విడచిన
అందరు నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే ||2||
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్య… ||2||
1. వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టిన…. ||2||
నా కొండవు నీవే, నా కోటాయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్య ||2|| ||అందరు||
2. లోకము నన్ను విడచిన
నీవు నన్ను విడవనంటివే… ||2||
నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్య ||2|| ||అందరు||
3. నేను నిన్ను నమ్ముకొంటీని
నీవు నన్ను భయపడకంటివే ||2||
నా తోడుయు నీవే, నా నీడవు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్య ||2|| ||అందరు||
Create Your Own Website With Webador