Aascharyaakarudaa - ఆశ్చర్యాకరుడా

ఆశ్చర్యాకరుడా

నా ఆలోచన కర్తవు ||2||

నిత్యుడగు తండ్రివి

నా షాలేము రాజువు ||2||

1. సింహపు పిల్లలైనా

కొదువ కలిగి ఆకలిగొనినా ||2||

నీ పిల్లలుఆకలితో అలమటింతురా

నీవున్నంతవరకు ||2||         ||ఆశ్చర్యాకరుడా||

2. విత్తని పక్షులను

నిత్యము పోషించుచున్నావు ||2||

నీ పిల్లలువాటికంటే శ్రేష్టులే కదా

నీవున్నంతవరకు ||2||         ||ఆశ్చర్యాకరుడా||

3. చీకటి తొలగే

నీతి సూర్యుడు నాలో ఉదయించె ||2||

నీ సాక్షిగావెలుగుమయమై తేజరిల్లెదను

నీవున్నంతవరకు ||2||         ||ఆశ్చర్యాకరుడా||

 

 

Create Your Own Website With Webador