Aaraadhana Sthuthi Aaraadhana - ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన   ||2||

మరణము గెలిచినా నా యేసయ్య   ||2||

నా గానము స్తుతి జయగీతము

నీకే నా గానము స్తుతి జయగీతము



1.
యేసయ్యా... ఘోర సిలువలో నీ ప్రాణ త్యాగమే..

చచ్చిన నా కిల ఊపిరి పోసేనే   ||2||

నీవే నా జీవము నీవే నా వెలుగు   ||2||

ఒక క్షణమైనా నినువీడి నే బ్రతుకలేను..   ||2||

నీవే నా ఆత్మ దీపమును వెలిగించిన జ్యోతిర్మయుడవు   ||2||  ||ఆరాధన||



2.
యేసయ్యా... నన్ను విడిపించిన విమోచకుడా

నన్ను నడిపించు పరిశుద్దాత్ముడా   ||2||

నీవే నా ధైర్యము నీవే నా బలము   ||2||

ఒక క్షణమైనా నినువీడి నేనుండలేను   ||2||

కనులారా చూచితినీ నీ ఆశ్చర్యా కార్యములు   ||2|| ||ఆరాధన||

 

 

Create Your Own Website With Webador