Sthuthi Sthothramulu Ganatha Mahimalu - స్తుతి స్తోత్రములు ఘనత మహిమలు
స్తుతి స్తోత్రములు - ఘనత మహిమలు
యేసు ప్రభుని కెల్లప్పుడు
తర తరములలో యుగ యుగములలో
ప్రతి హృదయములో - స్తుతులు
హల్లెలూయ - హల్లెలూయ
1. దేవుని సన్నిధి ప్రేమనిధి
నీతో నున్నది ఎల్లప్పుడు
పరికించు ఆ.. ఆ.. ఆ..
తరుణమిదే ఆ.. ఆ.. ఆ..
ప్రభువుతో పయనించు ||స్తుతి||
2. మార్గములన్నిటిలో మిన్న
రక్షణ మార్గము యెసన్నా
త్వరపడుమా ఆ.. ఆ.. ఆ..
తరుణమిదే ఆ.. ఆ.. ఆ..
రక్షణ సమయమిదే ||స్తుతి||
3. కడవరి దినముల కలుషముతో
కనబడుచున్నది ప్రభు వెలుగు
కనుదెరచి ఆ.. ఆ.. ఆ...
హృదితెరచి... ఆ... ఆ... ఆ...
స్తుతులతో సాగుమీదే ||స్తుతి||
Create Your Own Website With Webador