Dhootha paata paadudi - దూత పాట పాడుడి

దూత పాట పాడుడిరక్షకున్ స్తుతించుడి

ప్రభుండు పుట్టెనుబెత్లెహేము నందున

భూజనంబు కెల్లనుసౌఖ్య సంభ్రమాయెను

ఆకసంబు నందునమ్రోగు పాట చాటుడి

దూత పాట పాడుడిరక్షకున్ స్తుతించుడి

1. ఊర్ధ్వ లోకమందున  – గొల్వగాను శుద్దులు

అంత్య కాలమందునకన్య గర్భమందున

బుట్టినట్టి రక్షకా ఇమ్మానుయేల్ ప్రభో

నరావతారుడానిన్ను నెన్న శక్యమా

దూత పాట పాడుడిరక్షకున్ స్తుతించుడి

2. రావే నీతి సూర్యుడారావే దేవా పుత్రుడా

నీదు రాక వల్లనులోక సౌఖ్య మాయెను

భూ నివాసులందరూమృత్యు భీతి గెల్తురు

నిన్ను నమ్ము వారికిఆత్మ శుద్ది కల్గును

దూత పాట పాడుడిరక్షకున్ స్తుతించుడి

Create Your Own Website With Webador